July 12, 2026
Explore
తెల్లవారుజామున 4.5 తీవ్రతతో విశాఖలో భూకంపం

తెల్లవారుజామున 4.5 తీవ్రతతో విశాఖలో భూకంపం

July 12, 2026 | Andhra Pradesh

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.

గాజువాక, మంగళపాలెం, పెదవాల్తేరు, ఆరిలోవ, తాటిచెట్లపాలెం తదితర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 5.05 గంటలకు భూమి కంపించినట్టు సమాచారం.

దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైంది.

కాకినాడకు 227 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

Tags: Earthquake of magnitude 4.5 jolts Visakhapatnam in the early hours of this morning