July 12, 2026
Explore
జులై 13.. వందేళ్లకు ఒకసారి వచ్చే రోజు

జులై 13.. వందేళ్లకు ఒకసారి వచ్చే రోజు

July 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

జూలై 13న అత్యంత అరుదైన ‘మహాశైవాక్షయోగం’ ఏర్పడుతోంది. వందేళ్లకోసారి వచ్చే ఈ రోజున శివారాధన చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని పురోహితులు చెబుతున్నారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం చేయడం వల్ల సకల పాపాలు తొలగి, సుఖసంతోషాలు చేకూరుతాయని సూచిస్తున్నారు. భక్తితో చేసే చిన్న పూజ కూడా శివుడి అనుగ్రహాన్ని కలిగిస్తుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వివరిస్తున్నారు.

Tags: July 13… A once-in-a-century day.