July 12, 2026
Explore
కలికిరి గురుకులంలో మిగులు సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

కలికిరి గురుకులంలో మిగులు సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

July 12, 2026 | Andhra Pradesh

కలికిరి ముచ్చట్లు:

కలికిరి జ్యోతిబా ఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో 5, 6, 7వ తరగతుల్లో రెండేసి, 8వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో రెండు మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వై. సోమశేఖర్ తెలిపారు. జూలై 13లోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. జూలై 15న ఉదయం 10.30 నుంచి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు 9000715637ను సంప్రదించాలని సూచించారు.

Tags: Applications invited for vacant seats at Kalikiri Gurukulam.