July 12, 2026
Explore
ప్రముఖ గాయని ఎస్ జానకి మృతి

ప్రముఖ గాయని ఎస్ జానకి మృతి

July 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఐదు శతాబ్దాలుగా తన మధురమైన కంఠంతో వేలాది పాటలు పాడిన ప్రముఖ గాయని ఎస్ జానకి మృతి చెందడం తో దక్షిణాది రాష్ట్రాలు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయాయి. 15 భాషలలో వేలాది పాటలు పాడిన గాయని జానకి ఇక లేరు అన్న వార్తను ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు.

Tags: Renowned singer S. Janaki passes away.