July 11, 2026
Explore
పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక.

పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక.

July 11, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:


పుంగనూరు పట్టణం ఎన్ఎస్పేటలోని సి ఎస్ ఐ బంగ్లాలో 1985-2005 మధ్య నిర్వహించిన మూగ చెవిటి పాఠశాలలో చదివిన నాటి విద్యార్థులు 100 మంది మరియు వారి కుటుంబ సభ్యులు శనివారం అందరూ కలిసి సందడి చేశారు. గురువులను సన్మానించారు. కార్యక్రమంలో విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయురాలు సుశీల ఆండ్రూస్ ఉపాధ్యాయులు రవికుమార్, విక్టర్ వర కుమార్, సాంసన్ సెతు, పాల్ సురేష్ కుమార్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు

Tags: A remarkable reunion of alumni.