July 11, 2026
Explore
పెద్ద ఎత్తున గుట్కా, పాన్ పరాగ్, భారీ మొత్తంలో కూల్ లిప్స్ స్వాధీనం

పెద్ద ఎత్తున గుట్కా, పాన్ పరాగ్, భారీ మొత్తంలో కూల్ లిప్స్ స్వాధీనం

July 11, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె పట్టణం అప్పారావు తోటలో, శనివారం సాయంత్రం పోలీసులు పెద్ద ఎత్తున గుట్కా, పాన్ పరాగ్, భారీ మొత్తంలో కూల్ లిప్స్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దుకాణాలలో విస్తృతంగా సోదాలు జరిపారు. ఈ సోదరులు లక్షల విలువైన కూల్ లిప్స్ పట్టుబడ్డాయి.

Tags: Large quantities of Gutkha, Pan Parag, and Cool Lips seized.