July 11, 2026
Explore
తాగునీటి సమస్య పరిష్కరించాలని నిరసన

తాగునీటి సమస్య పరిష్కరించాలని నిరసన

July 11, 2026 | Andhra Pradesh

మదనపల్లెముచ్చట్లు:


మదనపల్లి మండలం తట్టివారి పల్లి బైపాస్ రోడ్డులో గ్రామస్తులు శనివారం తాగునీటి సమస్య పరిష్కరించాలని పైథాయించి నిరసన ధర్నా కు పునుకున్నారు. తట్టి వారి పల్లి, పామయ్యగా రిపల్లెల ప్రజలకు చెందిన గత మూడు నెలలుగా తీవ్ర తగినీటి సమస్య తలెత్తిందన్నారు. ఈ విషయమై పంచాయతీ అధికారులకు ఎంపీడీవో కార్యాలయంలోనూ ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదని గ్రామానికి చెందిన పలువురు ఆరోపించారు.మదనపల్లి మండలం, తట్టివారిపల్లి బైపాస్ లో నిరసన, ధర్నాకు పూనుకున్నారు. టిట్కోఇళ్ళు, తట్టివారిపల్లె, పామయ్యగారిపల్లెలకు చెందిన ప్రజలకుచెందిన గత 3నెలలుగా తీవ్రtaగినీటి సమస్య నెలకుంద న్నారు. ఈ విషయమై పంచాయతీ అధికారులకు ఎంపీడీవో కార్యాలయంలోనూ ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదని గ్రామానికి చెందిన పలువురు ఆరోపించారు. అధికారులు స్పందించి తాగినీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.తట్టివారిపల్లె సమీపంలో ఉన్న తిట్కో ఇండ్ల ప్రజలు తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం తట్టివారిపల్లె బైపాస్ రోడ్డుపై బైఠాయించి నిరసన ధర్నా చేపట్టారు.

Tags: Protest to solve drinking water problem