July 11, 2026
Explore
తిరుమల కొండకు పోటెత్తిన వాహనాలు..!

తిరుమల కొండకు పోటెత్తిన వాహనాలు..!

July 11, 2026 | Andhra Pradesh

తిరుమలముచ్చట్లు:

మూఢాలు వస్తున్నాయని..రేపటితో మంచి రోజులు ముగుస్తున్నాయి ఆత్రం..!

తిరుమల కొండకు పోటెత్తిన వాహనాలు..!

పైన పార్కింగ్ ఇబ్బందులు తెలిసినప్పటికీ అలిపిరి వద్ద వాహనాలను అనుమతిస్తున్న సిబ్బంది..!

వాహనాలు ఈ స్థాయిలో పైకి వెళ్తుంటే.. ఇంక దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చని..సోమవారం వరకు తిరుమల ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిదంటున్న అధికారులు..

Tags: Vehicles flood Tirumala Hill!