July 11, 2026
Explore
వియత్నాం హాలాంగ్‌బేలో టూరిస్టు బోటు బోల్తా..!

వియత్నాం హాలాంగ్‌బేలో టూరిస్టు బోటు బోల్తా..!

July 11, 2026 | Andhra Pradesh

వియత్నాం ముచ్చట్లు:

బోటు ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం.

బోటు ప్రమాదంలో ఏపీకి చెందిన సెల్‌ఫోన్ డీలర్లు మృతి.

కడపకు చెందిన డీలర్ శ్రీధర్ పరిస్థితి విషమం.

క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స.

Tags: Tourist boat capsizes in Ha Long Bay, Vietnam!