వియత్నాం ముచ్చట్లు:
వియత్నాం బోట్ యాక్సిడెంట్లో 18 మంది భారతీయులు మరణించారు. సంఘటన ప్రాంతంలో మృతదేహాల దృశ్యాలు కలచివేస్తున్నాయి. రెస్క్యూ టీమ్స్ 21 మందిని రక్షించాయి. మిగతావారి కోసం గాలింపు కొనసాగుతోంది. మృతుల్లో కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ ఉన్నట్లు సమాచారం. జయశ్రీ భర్త పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది
వివరాలుకు +84 36 2817930, +84 91 552 3714 నంబర్లు సంప్రదించాలని భారత ఎంబసీ తెలిపింది.