తిరుపతి ముచ్చట్లు:
శ్రీవాణి ట్రస్ట్ నిధులతో సరస్వతి కండ్రిగ గ్రామ దేవత పాలమానమ్మ ఆలయ అభివృద్ధి కి 40 లక్షలు రూ మంజూరు పత్రము అందించిన శ్రీ వాణి ట్రస్ట్ నూతన అసిస్టెంట్ ఇంజనీర్ శేఖర్ మరియు ఆలయ శిల్పి కాంట్రాక్టర్ సత్రవాడ మునిరాజా చేతులు మీదుగా గ్రామ పెద్దలు సమక్షం లో అందించడం జరిగింది .ఆలయ నిర్మాణము కొరకు మంచి లగ్నం చూసుకొని నిర్మాణం మొదలు పెట్టడానికి గ్రామ పెద్దలు మరియు ప్రజలు ఎల్లవేళల సంసిద్ధంగా ఉన్నామని శ్రీవాణి ట్రస్ట్ అసిస్టెంట్ నూతన ఇంజనీర్ శేఖర్ కి అలాగే శిల్పి కాంట్రాక్టర్ మునిరాజా కి గ్రామ పెద్దలు మరియు ప్రజలు హామీ ఇవ్వడమైనది .ఈ కార్యక్రమంలో చేన్ను ప్రకాష్ యాదవ్, k చెంగారెడ్డి, సీ రంగారెడ్డి ,ఏ మునిరామిరెడ్డి ,ఆర్ మూరగారెడ్డి, ఆర్ డిల్లీబాబు ,ఆర్ బాలయ్య ,ఐలు బత్తిరెడ్డి ,c సుధాకర్, బుద్ధి గుర్రప్ప, ఎస్ డిల్లీ బాబు, బి షణ్ముగం ,అరగోండ్రం మునేయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags: Rs. 40 lakh sanctioned for the development of the Palamanamma temple.