July 11, 2026
Explore
శ్రీ శనేశ్వర స్వామికి పూజలు

శ్రీ శనేశ్వర స్వామికి పూజలు

July 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని యాబైరాళ్ల మొరవ, రాగానిపల్లె రోడ్డులో గల శ్రీ శనేశ్వరస్వామి ఆలయాలలో శనివారం వైభవంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తైలాభిషేకం, మహాభిషేకం నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు నువ్వుల దీపాలు వెలిగించి, మొక్కులు చెల్లించుకున్నారు.

Tags: Prayers to Sri Shaneshwara Swamy