పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ఆర్టీసి డిపో ఆవరణంలో ఏపిపిటిడి ఎంప్లాయిస్ యూనియన్ 75వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు జెండాను ఎగురవేసి , కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఆర్టీసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Tags: RTC Employees’ Union Foundation Day