July 11, 2026
Explore
అంగన్వాడీ కేంద్రాలను నిర్మించేందుకు రూ.193 కోట్లు విడుదల

అంగన్వాడీ కేంద్రాలను నిర్మించేందుకు రూ.193 కోట్లు విడుదల

July 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 4,794 అంగన్వాడీ కేంద్రాలను నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం రూ.193 కోట్లు విడుదల చేసింది. వీబీ జి రామ్ జి పథకానికి అనుసంధానం చేసి ఈ భవనాలను నిర్మించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 55,754 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 23,407 కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి.

Tags: Rs 193 crore released for the construction of Anganwadi centers.