మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లి మండలం, బసినికొండ గ్రామం, మొలకల దిన్నె క్రాస్ కు సమీపంలోని చెరువులో వ్యక్తి మృతదేహం శనివారం ఉదయం లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడు మొలకల దిన్నె క్రాస్ కు చెందిన వెంకటరమణ (55)గా గుర్తించిన స్థానికులు వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు గల కారణాలను పోలీసులు వెల్లడించాల్చి ఉంది.
Tags: Dead body found in the tank near Molakaladinne Cross.