July 11, 2026
Explore
ఏపీ ఇంటర్మీడియట్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాల విడుదల

ఏపీ ఇంటర్మీడియట్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాల విడుదల

July 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రీకౌంటింగ్, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను శుక్రవారం ఇంటర్మీడియట్ విద్యామండలి విడుదల చేసింది. ఫలితాలను బోర్డు అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచామని, విద్యార్థులు కొత్త మార్కుల వివరాలను ఆన్లైన్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది. మార్కుల్లో మార్పులు వచ్చిన విద్యార్థులకు కొత్త మార్కుల మెమోలను కళాశాలల లాగిన్లో ఉంచనున్నట్లు పేర్కొంది.

Tags: Release of AP Intermediate recounting and re-verification results