జయపూర్ ముచ్చట్లు:
తల్లిని చంపిన కూతురే ఏడాది క్రితం తండ్రిని కూడా లేపేసిందా?
జయపూర్‌లో తల్లిని కారుతో ఢీకొట్టి చంపిన కేసులో కొత్త ట్విస్ట్
ఏడాది క్రితం మరణించిన తండ్రిది కూడా హత్యేనని ఆరోపణలు
కూతురు ఆయుషే ఇద్దరినీ చంపిందంటూ మేనమామ ఫిర్యాదు
నాన్న ఫీడింగ్ ట్యూబ్ తీసి చంపేశానని తల్లిని బెదిరించిన కూతురు
తండ్రి మృతిపైనా విచారణ ప్రారంభించిన పోలీసులు
Tags: Sensational twist in the Jeypore murder case…