July 10, 2026
Explore
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం…

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం…

July 10, 2026 | Andhra Pradesh

బి.కొత్తకోటముచ్చట్లు:


ములకలచెరువు,బి.కొత్తకోట,పెద్దతిప్పసముద్రం మండలాలలో రేపు రెండవ శనివారం మెయింటెనెన్స్ విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా 132 కేవి లైన్ ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందనీ కావున ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి విద్యుత్ శాఖ వారికి సహకరించవలసిందిగా ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ .గంగాధరం, ఏపీ ట్రాన్స్కో ఈఈ నందకుమార్ విలేకరులకు ఒక ప్రకటనలో తెలిపారు.

Tags: Power supply interruption tomorrow…