అమరావతిముచ్చట్లు:
భారత్‌కు మరో రెండు ఎల్పీజీ నౌకలు
హర్మూజ్ నుంచి భారత్‌కు మరో రెండు ఎల్పీజీ నౌకలు
హర్మూజ్ జలసంధి నుంచి భారత్‌కు పయనమైన “జగ్ వసంత్”, “పైన్ గ్యాస్” ఎల్పీజీ నౌకలు
92,612 మెట్రిక్ టన్నులు ఎల్పీజీ తీసుకొస్తున్న జాగ్‌వసంత్, పైన్ నౌకలు
ఈనెల 26 నుంచి 28లోపు భారత్‌లోని పోర్టులకు చేరుకోనున్న రెండు నౌకలు
ఇప్పటికే శివాలిక్, నందాదేవి, జగ్ లాడ్కి నౌకలు గ్యాస్ నిల్వలు చేరవేశాయి.
Tags: Ships Cross Hormuz Strait… LPG Shortages Set to Ease