July 10, 2026
Explore
పోలీసుల కాళ్లు మొక్కిన CJP ఫౌండర్

పోలీసుల కాళ్లు మొక్కిన CJP ఫౌండర్

July 10, 2026 | Uncategorized

అమరావతిముచ్చట్లు:

నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టింది. అయితే వర్షం కురుస్తుండటంతో దీక్షా శిబిరం వద్ద టెంట్లు ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో, CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే వారి కాళ్లు మొక్కారు. తమకు అనుమతి ఇవ్వాలని పోలీసులను వేడుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Tags; CJP Founder Bows Down and Touches Police Officers’ Feet