July 10, 2026
Explore
నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం..

నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం..

July 10, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఉ.10:30కి సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ భేటీ..

అమరావతి రాజధాని అభివృద్ధిపై చర్చ..

భూములిచ్చిన రైతులకు వార్షిక చెల్లింపులపై నిర్ణయం..

ఇళ్లు భూములు కోల్పోయిన బాధితులకు రెంటల్‌ అలవెన్స్‌ ఇచ్చేందుకు ఆమోదం తెలిపే అవకాశం..

కొత్త పూలింగ్‌ గ్రామాల రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేసే అంశంపై నిర్ణయం.

Tags:AP Cabinet meeting today…