హైదరాబాద్ ముచ్చట్లు:
ఉదయం 7.45కు బయలుదేరి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాల్సిన విమానం ఆలస్యం.
సాంకేతిక లోపంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్న ‘ఎయిర్‌లైన్ ఫ్లై 91’ విమానం.
సుమారు 3 గంటలుగా విమానంలోనే ప్రయాణికులు.
ఆలస్యంపై సమాధానం ఇవ్వకుండా, మరో విమానం ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ‘ఎయిర్‌లైన్ ఫ్లై 91’ సిబ్బంది తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం.
Tags: ‘Airline Fly91’ gives passengers a harrowing time!