July 10, 2026
Explore
అగ్రికల్చర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

అగ్రికల్చర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

July 10, 2026 | Andhra Pradesh

రాయచోటి రాయచోటి

ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) 2026–27 విద్యా సంవత్సరానికి అర్హులైన అభ్యర్థుల నుండి పలు అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Tags: Applications invited for admission to agriculture degree courses.