July 9, 2026
Explore
12న ఛత్రపతి శోభయాత్ర

12న ఛత్రపతి శోభయాత్ర

July 9, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

హిందూసామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజి మహారాజ్‌ శోభయాత్ర ఈనెల 12న నిర్వహిస్తున్నట్లు జాగరణ సమితి అధ్యక్షుడు త్రిమూర్తి రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ శోభయాత్ర కార్యక్రమాన్ని పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించి, పట్టణ పురవీధులలో హిందూవుల ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో హిందూవులు అందరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Tags: Chhatrapati Shobha Yatra on the 12th