July 9, 2026
Explore
క్షణికావేశంతో నడి రోడ్డు పై ఇద్దరు ప్రాణాలు తీశారు….నరికి నరికి చంపారు

క్షణికావేశంతో నడి రోడ్డు పై ఇద్దరు ప్రాణాలు తీశారు….నరికి నరికి చంపారు

July 9, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి పద్మావతి కళ్యాణ మండపం సముదాయంలో బుధవారం రాత్రి జంట హత్యలు కలకలం రేపాయి.

మునిరత్నం (50), మణికంఠ (42) అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

నిందితుడు సునీల్ అనే వ్యక్తి తన భార్యను వదిలేయడంపై, బాధితులు ఒక పెళ్లి వేడుకలో అతడిని ప్రశ్నించడంతో ఈ ఘర్షణ జరిగింది.

దీంతో సునీల్ తన కుటుంబ సభ్యులతో కలిసి కత్తులతో దాడికి తెగబడ్డారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: In a fit of momentary rage, two people were killed in the middle of the road… hacked to death.