అనంతపురం ముచ్చట్లు:
మడకశిర ఎమ్మెల్యే M.S.రాజు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు.
ఇద్దరి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వని పోలీసులు.
ప్రకాష్‌రెడ్డికి ఇచ్చిన డెడ్‌లైన్ ఈరోజుతో ముగుస్తుందన్న ఎమ్మెల్యే రాజు.
తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని తోపుదుర్తికి ఎమ్మెల్యే రాజు సవాల్.
ఆరోపణలు నిరూపించకపోతే, తోపుదుర్తి ఇంటికి వెళ్లి కొడతానంటున్న ఎమ్మెల్యే రాజు.
ఈరోజు తోపుదుర్తి నివాసంలో వైసీపీ కీలక సమావేశం.
Tags