వీరబల్లి ముచ్చట్లు:
వీరబల్లిలో ఏపీ అంగన్‌వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు నాగేశ్వరి మాట్లాడుతూ, కావలిగడ్డ అంగన్‌వాడి కేంద్రం నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఐటీడీపీ మండల అధ్యక్షుడు వెంకటరమణపై ఆరోపించారు.
ఇతర టీడీపీ నాయకులు జోక్యం చేసుకోకపోయినా, వెంకటరమణ మాత్రమే ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అంగన్‌వాడి సిబ్బందిని కించపరుస్తూ తప్పుడు ప్రచారం చేస్తే సహించబోమని, అవసరమైతే గట్టిగా సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
Tags: Allegation against ITDP leader for demanding money!