July 9, 2026
Explore
నేడు సాయంత్రం 5 గంటలకు జనసేన పార్టీ కీలక సమావేశం..!

నేడు సాయంత్రం 5 గంటలకు జనసేన పార్టీ కీలక సమావేశం..!

July 9, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలతో భేటీ కానున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న కీలక అంశాలు, పార్టీ నిర్మాణం, సంస్థాగత బలోపేతంపై చర్చ.

భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న పవన్ కల్యాణ్.

Tags: A key meeting of the Jana Sena Party is scheduled for 5 PM today!