July 9, 2026
Explore
దిల్లీలో హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో సరిహద్దు ఎస్పీల కీలక సదస్సు

దిల్లీలో హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో సరిహద్దు ఎస్పీల కీలక సదస్సు

July 9, 2026 | Andhra Pradesh

దిల్లీ ముచ్చట్లు:

🔹 దేశంలో అక్రమ వలసలు, చొరబాట్లు, సరిహద్దు భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం నేడు జరగనుంది.

🔹 జనాభా దామాషా మార్పులు, డ్రోన్ల ముప్పు, డ్రగ్స్ రవాణాపై ప్రధానంగా చర్చించనున్నారు.

🔹 జమ్మూకశ్మీర్, పంజాబ్, బెంగాల్ తదితర రాష్ట్రాల ఎస్పీలు క్షేత్రస్థాయి నివేదికలు సమర్పించనున్నారు.

Tags:Key conference of border SPs in Delhi led by Home Minister Amit Shah.