July 8, 2026
Explore
ప్రతి గ్రామం అభివృద్ధే వైఎస్సార్ లక్ష్యం: గడికోట

ప్రతి గ్రామం అభివృద్ధే వైఎస్సార్ లక్ష్యం: గడికోట

July 8, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించిన నాయకుడు వైఎస్సార్ అని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి ప్రతి గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న మహానేతగా వైఎస్సార్ నిలిచారని కొనియాడారు.

Tags: The development of every village is YSR’s goal: Gadikota