July 8, 2026
Explore
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు తేదీల ప్రకటన..

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు తేదీల ప్రకటన..

July 8, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

సెప్టెంబర్ 30 వరకు వివిధ పర్వదినాల నేపథ్యంలో.. పలు తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.. జూలై 14, 17, 19, 29 తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు.. ఆగస్టు 22, 24, సెప్టెంబర్ 8, 14 తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు.. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రద్దు..

Tags: Announcement of dates for the cancellation of VIP break darshans at Tirumala.