July 8, 2026
Explore
తెలంగాణపై ఫోక‌స్ పెంచిన బీజేపీ.

తెలంగాణపై ఫోక‌స్ పెంచిన బీజేపీ.

July 8, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

రేపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రాక‌

బీబీనగర్‌లో ఉన్న ఎయిమ్స్‌ను సందర్శించనున్న కేంద్ర‌మంత్రి జేపీ నడ్డా

మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రానున్న జేపీ నడ్డా

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ బేరర్స్ తో భేటీ కానున్న జేపీ నడ్డా

అనంతరం ఓ ప్రైవేట్ హోటల్ లో ప‌లువురితో భేటీ కానున్న కేంద్ర‌మంత్రి

Tags: BJP intensifies focus on Telangana.