అమరావతిముచ్చట్లు:
ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్ (EPF) డిపాజిట్లపై 8.25% వడ్డీ రేటును ఖరారు చేసింది.
ఈ వడ్డీని చందాదారుల ఖాతాల్లో జమ చేయాలని ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొద్ది రోజుల్లోనే EPF సభ్యులందరి ఖాతాల్లో ఈ మొత్తం జమ కానుంది.
వరుసగా మూడో ఏడాది కూడా EPFO 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించింది.
Tags: Good news from the Centre: Crediting of interest on EPF deposits has begun.