విజయవాడ ముచ్చట్లు:
ఈ నెల 15 నుంచి ఆగస్టు 12 వరకు ‘ఆషాఢ మాస మహోత్సవాలు’ నిర్వహణ.
ప్రతిరోజు అమ్మవారికి ‘పంచ వారాహి’ మంత్రాలతో విశేష పూజలు, హోమాలు.
ఈ నెల 27 నుంచి మూడు రోజులపాటు ‘శాకంబరీ దేవి మహోత్సవాలు’.
మహా మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అమ్మవారికి సారె సమర్పణ.
Tags: Officials review the conduct of ‘Ashada Masa Mahotsavams’ on Indrakeeladri.