July 7, 2026
Explore
ఆక్వా రైతులు, ఫీడ్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు.

ఆక్వా రైతులు, ఫీడ్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు.

July 7, 2026 | Andhra Pradesh

ప.గో. జిల్లా ముచ్చట్లు:

జూమ్ మీటింగ్‌లో ఆక్వా సమస్యలపై చర్చ.

రొయ్యల ఫీడ్ ధరలు తగ్గించలేమన్న కంపెనీలు.

రొయ్యల కొనుగోలు ధర పెంచాలని, ప్రాసెసింగ్ యూనిట్ల మోసాలు అరికట్టాలని ఆక్వా రైతుల విజ్ఞప్తి.

ఆక్వా రంగంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆక్వా రైతుల డిమాండ్.

ఫీడ్, రొయ్యల ధరలపై త్వరలో నిర్ణయం.

Tags: Government holds discussions with aqua farmers and feed companies.