July 7, 2026
Explore
LG కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ ‘యున్-జు కోహ్’తో మంత్రి నారా లోకేష్ భేటీ.

LG కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ ‘యున్-జు కోహ్’తో మంత్రి నారా లోకేష్ భేటీ.

July 7, 2026 | Andhra Pradesh

సియోల్ (సౌత్ కొరియా)ముచ్చట్లు:

మూలపేటలో ప్రపంచ స్థాయి నాఫ్తా క్రాకర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి.

కాకినాడ పోర్టు సమీపంలో పాలీస్టైరిన్ తయారీ కేంద్రం/సముదాయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి.

Tags: Minister Nara Lokesh met with Yun-Ju Koh, President of the LG Chem Global Strategy Center.