– ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతిముచ్చట్లు:
జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
✅ ప్రతి జిల్లాలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న 3 కుటుంబాలకు రూ.5,000 ప్రోత్సాహకం
✅ అర్హులు ఎక్కువైతే లక్కీ డ్రా ద్వారా ఎంపిక
✅ కాన్పుల మధ్య కనీసం రెండేళ్ల విరామం పాటించిన 6 దంపతులకు కూడా రూ.5,000 ప్రోత్సాహకం
✅ మాతృ, శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యం
Tags; Rs. 5,000 incentive for families with three children.