July 7, 2026
Explore
అయోధ్య రామాలయం ఆర్థిక వివరాలు వెల్లడి..!

అయోధ్య రామాలయం ఆర్థిక వివరాలు వెల్లడి..!

July 7, 2026 | Andhra Pradesh

ఉత్తర్‌ప్రదేశ్ ముచ్చట్లు:

విరాళాలపై ఆరోపణలు, సిట్ విచారణ దృష్ట్యా విరాళాల వివరాలు వెల్లడించిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్.

అయోధ్య రామాలయానికి ఇప్పటివరకు రూ.3,264 కోట్ల విరాళాలు సమకూరినట్లు వెల్లడి.

ఆలయ అభివృద్ధికి రూ.2,761 కోట్లు ఖర్చు చేసినట్లు, మిగిలిన నిధులు ఇతర పనుల కోసం ట్రస్ట్ వద్దే భద్రంగా ఉన్నట్లు వెల్లడి.

అయోధ్య రామాలయంలో బంగారం, వెండి కానుకలు ఎక్కడికీ పోలేదని తెలిపిన ట్రస్ట్.

Tags: Financial details of the Ayodhya Ram Mandir revealed!