July 7, 2026
Explore
అహోబిలంలో టెండర్ల వివాదం..!

అహోబిలంలో టెండర్ల వివాదం..!

July 7, 2026 | Andhra Pradesh

నంద్యాల ముచ్చట్లు:

ఎమ్మెల్యే భూమా అహోబిలంలో పెత్తనం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బిజేంద్రరెడ్డి ఆరోపణ.

టెండర్లలో అక్రమాలతో ఆలయ ఆదాయం తగ్గిపోయిందంటున్న బిజేంద్రరెడ్డి.

తలనీలాలు చెన్నై తీసుకెళ్లి అమ్ముకుంటున్నారని ఆరోపణ.

అక్రమాల వెనుక ఉన్నది బిజేంద్ర అంటున్న భూమా జగత్.

సీసీ కెమెరాలకు చిక్కకుండా తలనీలాలు చోరీ చేస్తున్నారని, తానే ఆ దుర్మార్గాలను బయటపెట్టానంటున్న భూమా జగత్.

రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిన టెండర్లలో అవకతవకల వ్యవహారం.

Tags: Tender dispute in Ahobilam!