అమరావతి ముచ్చట్లు:
రైతు కుటుంబాలు ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేలా పారిశ్రామికీకరణ.
ఇథనాల్ ప్రాజెక్టులు ఏర్పాటయ్యేలా ప్రోత్సాహం.
19వ SIPB సమావేశంలో 11 ప్రాజెక్టులకు ఆమోదం.
రూ.9,076 కోట్ల పెట్టుబడులు, 10,531 ఉద్యోగాలకు అవకాశం.
Tags: 19th SIPB meeting chaired by CM Chandrababu.