July 6, 2026
Explore
షార్ట్ సర్క్యూట్‌తో గడ్డివాములు దగ్ధం

షార్ట్ సర్క్యూట్‌తో గడ్డివాములు దగ్ధం

July 6, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

కడప జిల్లా చాపాడు మండలం రాజుపాలెం గ్రామం వద్ద సోమవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా గడ్డివాములకు మంటలు అంటుకుని దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ ఘటనలో జరిగిన నష్టం ఎంత మేరకు ఉందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

Tags: Haystacks gutted in short circuit