July 6, 2026
Explore
గల్లంతైన మత్స్యకారుల గాలింపును సమీక్షించిన ఐజి గోపీనాథ్ జెట్టి

గల్లంతైన మత్స్యకారుల గాలింపును సమీక్షించిన ఐజి గోపీనాథ్ జెట్టి

July 6, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

విశాఖలో భారత తీర రక్షక దళం ప్రాంతీయ ఆపరేషన్ సెంటర్ సందర్శన. సెర్చ్ అండ్ రిస్క్యూ ఆపరేషన్ సమీక్షించిన గోపీనాథ్ జెట్టి. సెర్చ్ అండ్ రిస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్న తీర భద్రత పోలీసు శాఖ.

Tags: IG Gopinath Jetti reviewed the search operations for the missing fishermen.