కర్ణాటక ముచ్చట్లు:
అప్పుల బాధతో దంపతులు,కుమారుడు ఆత్మహత్య.
అద్దె ఇంటి నుంచి వచ్చి…అమ్మిన ఇంట్లోనే ఉరి.
వ్యాపార నష్టాలు, పెరిగిన అప్పులతో తీవ్ర మనోవేదన.
ఇంటిని అమ్మినా అప్పులు తీరక కుటుంబం విషాద నిర్ణయం.
ఇంజినీరింగ్ విద్యార్థి కుమారుడితో కలిసి ముగ్గురి బలవన్మరణం.
కర్ణాటక గంగావతిలో హృదయ విదారక ఘటన
వెనుక తలుపు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి ఆత్మహత్య.
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.
Tags: Family commits suicide in the house they had sold.