అమరావతి ముచ్చట్లు:
కేడర్ సంఖ్య నిర్ధారణ, పంపిణీ, అమలు మార్గదర్శకాలపై ప్రభుత్వం ఉత్తర్వులు.
ప్రభుత్వ ఉద్యోగుల ప్రత్యక్ష నియామకాలపై ప్రభావం చూపనున్న లోకల్ కేడర్ విభజన.
‘రాష్ట్రపతి ఉత్తర్వు-2025’ ప్రకారం 26 జిల్లాలకు లోకల్ కేడర్ నిర్ధారణ చేయనున్న ప్రభుత్వం.
మార్కాపురం, పోలవరం జిల్లాలు ‘రాష్ట్రపతి ఉత్తర్వు-2025’ పరిధిలోకి రావని తెలిపిన ఏపీ ప్రభుత్వం.
ఈ రెండు జిల్లాలకు ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడి.
Tags;AP Government issues orders for determining local cadres of government employees!