July 6, 2026
Explore
ఓటర్ ఎన్యుమరేషన్ ఫార్మ్ లో వివరాలు పూరించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

ఓటర్ ఎన్యుమరేషన్ ఫార్మ్ లో వివరాలు పూరించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

July 6, 2026 | Andhra Pradesh

సదుం ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గం యర్రాతివారిపల్లి పంచాయతీ పరిధి బూత్ నెంబర్ 189 లో SIR కార్యక్రమంలో భాగంగా తన ఓటర్ ఎన్యుమరేషన్ ఫార్మ్ లో వివరాలు పూరించిన పుంగనూరు శాసన సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి .

Tags;MLA Peddireddy Ramachandra Reddy filled in the details on the voter enumeration form.