July 6, 2026
Explore
పులివెందుల’లో ‘మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్’ రెండు రోజుల పర్యటన.

పులివెందుల’లో ‘మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్’ రెండు రోజుల పర్యటన.

July 6, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

వైఎస్సార్ జయంతి సందర్భంగా పులివెందులకు రానున్న మాజీ సీఎం వైఎస్ జగన్.

రేపు ఉదయం 11 గంటలకు పులివెందుల చేరుకోనున్న జగన్.

క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ప్రజాదర్బార్.

రేపు రాత్రికి పులివెందుల నివాసంలో బస చేయనున్న వైఎస్ జగన్.

జూలై 8న ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్న మాజీ సీఎం జగన్.

అనంతరం, ఇడుపులపాయ నుంచి తిరుగు ప్రయాణం కానున్న వైఎస్ జగన్.

Tags: Former CM and Pulivendula MLA Y.S. Jagan’s two-day visit to Pulivendula.