July 6, 2026
Explore
కరూర్ తొక్కిసలాట ఘటన కేసుపై సుప్రీంకోర్టులో విచారణ.

కరూర్ తొక్కిసలాట ఘటన కేసుపై సుప్రీంకోర్టులో విచారణ.

July 6, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

కొంతమంది మంత్రులు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని పిటిషన్.

పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు.

పిటిషన్‌ను రేపు విచారిస్తామని తెలిపిన జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా.

Tags: Supreme Court hearing on the Karur stampede incident case.