అమరావతిముచ్చట్లు:
ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా జూలై 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పశు వైద్యశాలలు, ప్రాంతీయ పశు వైద్యశాలలు, వెటర్నరీ పాలిక్లినిక్లు, వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేయనున్నారు.
🕙 సమయం : ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు
📍 ఎక్కడ ?
✅ ప్రభుత్వ పశు వైద్యశాలలు
✅ ప్రాంతీయ పశు వైద్యశాలలు
✅ వెటర్నరీ పాలిక్లినిక్లు
✅ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
💉 ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం 5.97 లక్షల యాంటీ రేబిస్ టీకాలను అందుబాటులో ఉంచింది.
🐕 మీ పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా టీకా వేయించి రేబిస్ వ్యాధి నుంచి రక్షించండి. ఈ సమాచారాన్ని ఇతర పెంపుడు జంతు యజమానులతో కూడా పంచుకోండి.
Tags; Free anti-rabies vaccines for dogs on July 6.