అమరావతిముచ్చట్లు:
ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్ని స్థానాల్లోనూ గెలవాల్సిందేనని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. పనితీరు ఆధారంగానే పదవులు కేటాయిస్తామని తెలిపారు. 2029 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Tags: Local body elections soon: AP CM Chandrababu