అమరావతిముచ్చట్లు:
ఉదయం 10 గంటలకు కుప్పం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు.
మధ్యాహ్నం 12.10 గంటలకు ఆర్టీజీఎస్ పై సమీక్ష చేస్తారు.
మధ్యాహ్నం 3.00 గంటలకు విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్లపై సమీక్ష చేస్తారు.
సాయంత్రం 06.00 గంటలకు నివాసానికి చేరుకుంటారు.
Tags: Chief Minister Nara Chandrababu Naidu’s schedule for today.